13 January 2012

సహజత్వం


(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)

రెక్కలను గాయపరుస్తూ, బలవంతంగా మొగ్గని పువ్వు చేస్తీ...
ఉండునా ఆ పువ్వుకి సహజమైన అందం ?
"నన్ను ప్రేమించు!!" అని నేను అర్ధిస్తే, జాలితో నువ్వు నన్ను ప్రేమిస్తే

నిలుచునా కలకాలం అలా ఏర్పడిన మన ప్రేమ బంధం ?

9 వ్యాఖ్యలు ♥ ツ

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు....

చాలా మంచి పోలికతో..కవిత వ్రాసారు. అద్భుతంగా ఉంది.అభినందనలు.

లక్ష్మి ప్రజ్ఞ చెప్పారు....

బాగుంది వల్లి

Padmarpita చెప్పారు....

Nice.....

రసజ్ఞ చెప్పారు....

అత్యద్భుతం!

కాయల నాగేంద్ర చెప్పారు....

ప్రేమ బంధం గురించి చాలా చక్కగా వివరించారు. అభినందనలు! సంక్రాంతి శుభాకాంక్షలు!!

Unknown చెప్పారు....

బావుంది, ప్రేమ అర్ధిస్తే పుట్టేది కాదు, దానికై అదే పుట్టాలీ, పెరగాలీ...

Sri Valli చెప్పారు....

Me abhiprayalu teliyachesinanduku Thanks Vanaja garu, Lakshmi garu, Padmarpita garu, Rasagna garu, Nagendra garu, Chitti garu :)

Sankara Jayanth S చెప్పారు....

chaala baundi..

⁂ܓVållῐ ⁂ܓ☺ చెప్పారు....

Jayanth ...Thank you :)

నా గురించి ♥ ツ

ఒక్క మాటలో చెప్పాలంటే, పగటి పూట చుక్కలు వెతికే అమ్మాయిని...
తెలుగులో నా భావాలు వ్రాయడం ఈ మధ్యే మొదలుపెట్టాను :)
మీరు నా టపాలు చదివి, మీ అభిప్రాయాలు, సూచనలు తెలుపగలరు
వ్యాకరణంలో తప్పులు ఉంటే మన్నించండి